MLC Shaik Sabji: శ్రీవారి వీఐపీ దర్శన కుంభకోణానికి నాకు ఏలాంటి సంబంధం లేదు

MLC Shaik Sabji: ఆధార్‌ కార్డులు ఫోర్జరీ చేయాల్సిన అవసరం నాకు లేదు

Update: 2023-04-21 15:00 GMT

MLC Shaik Sabji: శ్రీవారి వీఐపీ దర్శన కుంభకోణానికి నాకు ఏలాంటి సంబంధం లేదు

MLC Shaik Sabji: తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనంలో నకిలీ ఆధార్ కార్డుల కుంభకోణానికి తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ. తాను నిరపరాదినన్నారు. ఆథార్ కార్డులు ఫోర్జరి చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. కుట్రపూరితంగా తనపై కేసు నమోదు చేశారని వాపోయారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. ఆథార్ కార్డులు ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్న ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ.

Tags:    

Similar News