పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు..?

Anantha Udaya Bhaskar: కాకినాడలో కొనసాగుతున్న టెన్షన్ వాతావరణం...

Update: 2022-05-23 06:14 GMT

పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు..?

Anantha Udaya Bhaskar: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అయితే ఏ క్షణంలోనైనా అనంతబాబును అరెస్ట్ చేశామని పోలీసులు అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. మరోవైపు కాకినాడలో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఇక ఇప్పటికే దళిత సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి.

Full View


Tags:    

Similar News