Vallabhaneni Vamsi: గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్

Vallabhaneni Vamsi: గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్

Update: 2022-01-06 01:46 GMT

గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్

Vallabhaneni Vamsi: గన్నవరం ఎయిర్‌పోర్టుకు భూములిచ్చిన రైతులు, నిర్వాసితులకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుచేయాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ డిమాండ్ చేశారు. గత ఆరేళ్లుగా వారికి ఎదురుచూపులే మిగిలాయన్నారు. ఈ విష‍యంపై జాయింట్‌ కలెక్టర్‌తో మాట్లాడామని చెప్పారు. ఈ నెలలో నిర్వాసితులకు భూములతోపాటు వారికి ఇస్తామన్న 9లక్షలలో నాలుగున్నర లక్షలు ముందుగా ఇచ్చేలా చూస్తామంటున్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.

Tags:    

Similar News