Roja: ఐదేళ్లు నారావారి నరకాసుర పాలన చూశాం
Roja: చంద్రబాబు చీటర్.. జగనన్న లీడర్
Roja: ఐదేళ్లు నారావారి నరకాసుర పాలన చూవాం
Roja: మహిళా సాధికారతకు సీఎం జగన్ అవకాశం కల్పించారని ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు టీమ్‌కు లేదని ఫైర్ అయ్యారు.ఐదేళ్లు నారావారి నరకాసుర పాలన చూశామని ఎద్దేవా చేశారు. టీడీపీకి 160 సీట్లు వస్తాయనడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు చీటర్.. జగనన్న లీడర్ అని ఎమ్మెల్యే రోజా అన్నారు.