Kotamreddy Sridhar Reddy: జలదీక్షకు సిద్ధమైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Kotamreddy Sridhar Reddy: పొట్టేపాలెం కలుజుపై వంతెన కోసం.. నాలుగేళ్లుగా తిరిగినా ఫలితం లేదు
Kotamreddy Sridhar Reddy: జలదీక్షకు సిద్ధమైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Kotamreddy Sridhar Reddy: పొట్టెపాలెం కలుజు వద్ద బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జలదీక్షకు పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పొట్టేపాలెం కలుజుపై వంతెన కోసం నాలుగేళ్లు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదని ఆక్షేపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి 30 కోట్లు విడుదల చేయలేరా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటానంటున్న ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి.