MLA Kotamreddy: అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేశా
MLA Kotamreddy: అందరి అంతరాత్మలో దూరేందుకు దేవున్ని కాదు
MLA Kotamreddy: అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేశా
MLA Kotamreddy: అంతరాత్మ ప్రబోధం మేరకే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అందరి అంతరాత్మల్లో దూరేందుకు తాను దేవున్ని కాదన్నారు. ఎవరికి ఓటు వేశానో చెప్పడం సరైంది కాదన్నారు.