Kolusu Parthasarathy: టీడీపీలో చేరిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి
Kolusu Parthasarathy: పదవులు ఇచ్చినా.. ప్రాధాన్యత ఇవ్వడం లేదు
Kolusu Parthasarathy: టీడీపీలో చేరిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి
Kolusu Parthasarathy: పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి నారాలోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. నూజివీడు అభ్యర్థిగా టీడీపీ ఇప్పటికే ప్రకటించగా... నేడు తెలుగుదేశం పార్టీలో చేరారు. మొదటి జాబితాలోనే తనకు టికెట్ ఇవ్వడం ఆనందంగా ఉందని పార్థసారథి తెలిపారు. పార్టీ నిర్ణయం మేరకు నూజివీడు వెళ్తానని చెప్పారు. కోటి 30 లక్షల మందితో సర్వేచేసి టికెట్లు ఇచ్చారని తెలిపారు. నాన్‌లోకల్ అయినా... నూజివీడు ప్రజల మద్దతు తనకు ఉందని అంటున్న నూజివీడు టీడీపీ అభ్యర్థి పార్థసారథి.