MLA Brahmanaidu: నాపై పోటీ చేయాలంటే భయపడేలా చేస్తా

MLA Brahmanaidu: నన్ను అంచనా వేయడం ఎవరివల్ల కాదు

Update: 2023-04-07 05:30 GMT

MLA Brahmanaidu: నాపై పోటీ చేయాలంటే భయపడేలా చేస్తా 

MLA Brahmanaidu: పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనదే విజయమని.. ఎవరైనా పోటీ చేయాలంటే భయపడేలా చేస్తానన్నారు. తనను అంచనా వేడయం ఎవరి వల్ల కాదని.. ప్రాణం వదలడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇప్పటివరకు ఎప్పుడు చూడనటు వంటి ఎన్నికలు రేపు జరగబోతున్నాయని తెలిపారు.

Tags:    

Similar News