MLA Balakrishna: జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సి వస్తది

MLA Balakrishna: యువత కులాల రొచ్చు.. నవరత్నల మాయలో పడొద్దు

Update: 2023-04-07 05:45 GMT

MLA Balakrishna: ఏపీలో చట్టవ్యతిరేక పాలన నడుస్తోంది 

MLA Balakrishna: ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చట్టవ్యతిరేక పాలన నడుస్తోందని విమర్శించారు. తమతో వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పారు. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సి వస్తదన్నారు. యువత కులాల రొచ్చు.. నవరత్నల మాయలో పడొద్దని కోరారు బాలకృష్ణ.

Tags:    

Similar News