Vidadala Rajini: 5ఏళ్ల లోపు చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి
Vidadala Rajini: రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియోకు అన్ని ఏర్పాట్లు చేశాం
Vidadala Rajini: 5ఏళ్ల లోపు చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి
Vidadala Rajini: ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుంది. గుంటూరులోని శ్రీనివాసరావుపేటలో మంత్రి విడదల రజనీ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియోకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి విడదల రజినీ తెలిపారు. 5ఏళ్ల లోపు చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మంత్రి విడదల రజనీ అన్నారు.