Roja: ఘంటసాల విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి రోజా
Roja: దేశం గర్వించ దగ్గ గాయకుడు ఘంటసాల
Roja: ఘంటసాల విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి రోజా
Roja: దేశం గర్వించదగ్గ గాయకుడు ఘంటసాల అని మంత్రి రోజా కొనియాడారు. విజయవాడలో జీవీఆర్ సంగీత కళాశాలలో పద్మశ్రీ ఘంటశాల వెంకటేశ్వరావు శత జయంతి వేడుకల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. ఘంటసాల కృష్ణా జిల్లాలో జన్మించడం మనకు గర్వకారణమని.. ఘంటసాల కుటుంబసభ్యుల ప్రతిపదనలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి రోజా తెలిపారు.