Minister Roja: మన్యం వీరుడు అల్లూరికి మంత్రి రోజా నివాళులు
Minister Roja: అల్లూరి సీతారామరాజు సేవలను కొనియాడిన మంత్రి రోజా
Minister Roja: మన్యం వీరుడు అల్లూరికి మంత్రి రోజా నివాళులు
Minister Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్భంగా.. మంత్రి రోజా నివాళులర్పించారు. పుత్తూరులోని తిరుపతి రోడ్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి అంజలి ఘటించారు. అనంతరం చలివేంద్ర కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కోవడమే గాకుండా.. ప్రజలకు ఆయన చేసిన సేవలను మంత్రి రోజా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిల్లర్లు, పుత్తూరు రూరల్ మండలం ఎంపీపీతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.