Roja: నేను జగనన్న సైనికురాలిని.. జగన్ కోసం నా ప్రాణాలిస్తా
Roja: సీటు ఇచ్చినా...ఇవ్వకపోయినా పార్టీ కోసం కష్టపడుతా
Roja: నేను జగనన్న సైనికురాలిని.. జగన్ కోసం నా ప్రాణాలిస్తా
Roja: నగరి ఎమ్మెల్యే టిక్కెట్ పై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరి టిక్కెట్ వేరేవారికి ఇస్తారనే ప్రచారంపై ఆమె స్పందించారు. టిక్కెట్ ఎవరికిచ్చినా తాను పార్టీ కోసం జగనన్నకోసం పని చేస్తానని, తాను జగనన్నకు ప్రాణం ఇస్తానన్నారు. తాను జగనన్న సైనికురాలినన్నారు. వైసీపీ 175 సీట్లకి 175 పక్కాగా గెలుస్తుందన్నారు.