Puttur: క్రిస్మస్‌ వేడుకల్లో మంత్రి రోజా సందడి

Puttur: పేదలకు నూతన వస్త్రాలు అందించిన మంత్రి రోజా

Update: 2022-12-25 11:30 GMT

క్రిస్మస్‌ వేడుకల్లో మంత్రి రోజా సందడి

Puttur: పుత్తూరు సెయింట్ లూథెరన్‌ చర్చ్‌ క్రిస్మస్‌ వేడుకల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి... పేదలకు నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం చర్చ్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. చర్చ్‌ ఛైర్మన్‌, ఫాదర్ మంత్రి రోజాకు ఘన స్వాగతం పలికి సన్మానించారు.

Tags:    

Similar News