Roja: లోకేశ్, పవన్ మొదట ఎమ్మెల్యేలుగా గెలవాలి
Roja: సీఎం జగన్‌ను ఓడించాలన్న కల నెరవేరదు
Roja: లోకేశ్, పవన్ మొదట ఎమ్మెల్యేలుగా గెలవాలి
Roja: పవన్ కల్యాణ్, లోకేశ్, చంద్రబాబు టార్గెట్‌గా ఏపీ మంత్రి రోజా నిప్పులు చెరిగారు. పవన్ ముందు ఎమ్మెల్యేగా గెలిచేందుకు ప్రయత్నించాలని సూచించారు. సీఎం జగన్‌ను ఓడించాలన్న వారి కలనెరవేరదని అన్నారు. బీపీ వచ్చినట్లు ఊరికే ఊగిపోతూ కేకలు వేస్తే ప్రయోజనం ఉండదని..బై బై బీపీ అంటూ పవన్‌కు ప్రజలే బుద్ది చెబుతారని రోజా సెటైర్లు వేశారు. చంద్రబాబు రాజకీయాల్లో ఔట్ డేటెడ్ క్యాండిడెట్ అని రోజా అన్నారు.