Minister Roja: చంద్రబాబును ప్రజలు తరిమికొట్టాలి

Minister Roja: జగన్ బీఫాం ఇస్తేనే గెలిచారని ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోవాలి

Update: 2023-03-24 06:37 GMT

Minister Roja: చంద్రబాబును ప్రజలు తరిమికొట్టాలి

Minister Roja: వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును ప్రజలు తరిమికొట్టాలన్నారు మంత్రి రోజా. నీచ రాజకీయాలతో చంద్రబాబు పతనం తప్పదన్నారు. ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారని మరోసారి స్పష్టం చేశారు రోజా.

Tags:    

Similar News