Minister Roja: వై నాట్ పులివెందుల అనే వాళ్లు దమ్ముంటే పోటీ చేయాలి
Minister Roja: పులివెందులో జగన్‌ను ఓడించే మగాడు పుట్టలేదు
Minister Roja: వై నాట్ పులివెందుల అనే వాళ్లు దమ్ముంటే పోటీ చేయాలి
Minister Roja: జగన్ సునామీ దెబ్బ ఎలా ఉంటుందో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి చూపిస్తామన్నారు మంత్రి రోజా. ఎమ్మెల్సీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపవన్నారామె. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదన్నారు. ప్రజలు టీడీపీ వైపే ఉన్నారని నమ్మితే.. రాజీనామాలు చేసి ఎన్నికలకు రమ్మని సవాల్ విసురుతున్న రోజా.