కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం: మంత్రి పేర్ని నాని
* కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం : పేర్ని నాని * ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వానికి ఎలాంటి భయం లేదు : పేర్ని నాని
Minister Perni Nani (file image)
స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామన్నారు మంత్రి పేర్ని నాని. కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం కానీ ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమనీ అన్నారు. చంద్రబాబు, నిమ్మగడ్డ ఇద్దరూ కుట్ర చేస్తున్నారు. ఉద్యోగుల వాదన వినకుండా నిమ్మగడ్డ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ స్పందించారు మంత్రి నాని.