Andhra Pradesh: సీఎం జగన్‌తో మంత్రి పేర్నినాని భేటీ
Andhra Pradesh: సినిమా టికెట్ల అంశం, కమిటీ రిపోర్ట్‌పై చర్చ
Andhra Pradesh: సీఎం జగన్‌తో మంత్రి పేర్నినాని భేటీ
Andhra Pradesh: సీఎం జగన్‌తో మంత్రి పేర్నినాని భేటీ అయ్యారు. సినిమా టికెట్ల అంశం, కమిటీ రిపోర్ట్‌పై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే కమిటీ రిపోర్ట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎం జగన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 10న సీఎం జగన్‌తో చిరంజీవి, ఇతర సినిమా పెద్దల సమావేశం ఉండనున్నట్లు తెలుస్తోంది. సినిమా కనీస టికెట్ ధర 45 రూపాయలు ఉండేలా నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే సినిమా టికెట్ల వ్యవహారానికి శుభం కార్డ్ పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.