లోకేష్‌కు ఇచ్చిన ఛాంబర్‌ వద్దంటున్న పెద్దిరెడ్డి

Update: 2019-06-12 11:13 GMT

తనకు కేటాయించిన ఛాంబర్‌ను మంత్రి పెద్దిరెడ్డి వద్దంటున్నారు. మొదట ఐదో బ్లాక్‌లోని లోకేష్‌ ఛాంబర్‌‌ను పెద్దిరెడ్డికి కేటాయించగా అందులో బాధ్యతలు చేపట్టేందుకు పెద్దిరెడ్డి నిరాకరించారు. గతంలో లోకేష్‌కు కేటాంచిన ఛాంబర్‌ను వద్దని మూడో బ్లాక్‌లోని 203 రూమ్‌ను తన ఛాంబర్‌గా ఎంచుకున్నారు. కొత్త ఛాంబర్‌లో రేపు ఉదయం 9గంటలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Full View 

Tags:    

Similar News