Kannababu: రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన చరిత్ర చంద్రబాబుది

Kannababu: అప్పులు పెరిగాయని దుష్ప్రచారం చేస్తున్నారు- కన్నబాబు

Update: 2021-10-14 14:34 GMT

మంత్రి కన్నా బాబు (ఫోటో ది హన్స్ ఇండియా)

Kannababu: తమ ప్రభుత్వంపై టీడీపీ బురదజల్లే ప్రయత్నాలు చేస్తోందన్నారు మంత్రి కన్నబాబు. తన హయాంలో 4 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు ఏ ఒక్క పేద కుటుంబానికి అయినా సాయం చేశారా అని ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో కూడా నిధులు సమకూర్చి సంక్షేమ పాలన చేస్తుంటే ఓర్చుకోకే తెలుగుదేశం కంపెనీ విమర్శలు చేస్తోందన్నారు కన్నబాబు.

Full View


Tags:    

Similar News