Srisailam Dam: శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తేందుకు ముహుర్తం ఫిక్స్
Srisailam Dam: ఉదయం 11కి నీటిని దిగువకు విడుదల చేయనున్న మంత్రి
Srisailam Dam: శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తేందుకు ముహుర్తం ఫిక్స్
Srisailam Dam: శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు అధికారులు. ఉదయం 11గంటలకు నీటిని దిగువకు విడుదల చేయనున్నారు మంత్రి అంబటి రాంబాబు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 882.50 అడుగులకు చేరుకుంది. అదేవిధంగా డ్యాం నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.04 టీఎంసీలుగా ఉంది.