Ambati Rambabu: చంద్రబాబు పరిపాలనలో ఉన్నపుడు పన్నులు వేయలేదా

Ambati Rambabu: నవరత్నాల కోసం నిధులు రాకుండా చూడాలన్నదే చంద్రబాబు ఉద్దేశం

Update: 2022-05-07 08:13 GMT

Ambati Rambabu: చంద్రబాబు పరిపాలనలో ఉన్నపుడు పన్నులు వేయలేదా

Ambati Rambabu: నవరత్నాల కోసం నిధులు రాకుండా చూడాలన్నదే చంద్రబాబు అసలు ప్లాన్ అన్నారు మంత్రి అంబటి రాంబాబు. విద్యుత్ చార్జీల వసూళ్లలో ఏపీ కంటే ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరలుంటే రాజకీయ సన్యాసం చేస్తానన్నా చంద్రబాబు కర్నాటకలో ఆ పరిస్థితి ఉందన్నారు. మరి దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని రాజకీయ సన్యాసం చేస్తారా అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. జగన్ పాలన చూసి ఓర్వలేకే చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి అంబటి రాంబాబు

Full View


Tags:    

Similar News