Merugu Nagarjuna: బీసీలు జడ్జిలుగా పనికిరారని.. లేఖలు రాసింది చంద్రబాబు కాదా
Merugu Nagarjuna: టికెట్ రాకపోయినా సరైన రీతిలో జగన్ న్యాయం చేస్తారు
Merugu Nagarjuna: బీసీలు జడ్జిలుగా పనికిరారని.. లేఖలు రాసింది చంద్రబాబు కాదా
Merugu Nagarjuna: చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున ఫైర్ అయ్యారు. పేదలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా అని ఆయన విమర్శించారు. బీసీలు జడ్జిలుగా పనికిరారని లేఖలు రాసింది చంద్రబాబు కాదా చెప్పాలన్నారు. సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. మా పార్టీలో ఎస్సీలను మార్చితే ఇంకో ఎస్సీకే అవకాశం వస్తుందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అందరికీ అవకాశం కల్పించాలన్నదే జగన్ లక్ష్యమన్నారు. ఇప్పుడు టికెట్ రాకపోయినా సరైన రీతిలో జగన్ న్యాయం చేస్తారని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.