Srikakulam: శ్రీకాకుళం జిల్లా బూర్జలో తొడకొట్టిన స్పీకర్ తమ్మినేని

Srikakulam: మహిళను అనుకరిస్తూ తొడకొట్టిన తమ్మినేని

Update: 2023-01-01 06:10 GMT

Srikakulam: శ్రీకాకుళం జిల్లా బూర్జలో తొడకొట్టిన స్పీకర్ తమ్మినేని 

Srikakulam: శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో జరిగిన సమావేశంలో ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం తొడకొట్టారు. మళ్లీ జగన్‌కే ఓటేస్తామని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఓ మహిళ తొడకొట్టి చెప్పిందని, ఆమెను అనుకరిస్తూ శాసన సభాపతి సీతారాం తొడ కొట్టారు. నారావారి పల్లెలో రెండెకరాల భూమి ఉండే చంద్రబాబు ఇప్పుడు పెద్ద కోటీశ్వరుడు ఎలా అయ్యాడని ప్రశ్నించారు.

Tags:    

Similar News