Maoists: మావోయిస్టుల ఆడియో టేప్‌ కలకలం

Maoists: జాబ్‌ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ మావోయిస్టు అరుణ ధ్వజం * నిరుద్యోగులను ఏపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపణ

Update: 2021-07-11 11:13 GMT
మావోయిస్టుల ఆడియో టేప్ కలకలం (ఫైల్ ఇమేజ్)

Maoists: ఏపీ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలు, బూటకపు సంస్కరణలకు వ్యతిరేకంగా ధ్వజమెత్తారు మావోయిస్టు తూర్పు డివిజన్‌ కమిటీ కార్యదర్శి అరుణ. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని అరుణ ఆరోపించారు. ఈ నెల 28 నుంచి మావోయిస్టు వారోత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఓ ఆడియో టేప్‌ విడుదల చేశారు.

Tags:    

Similar News