విశాఖ మన్యంలో మావోయిస్టుల లేఖ కలకలం
* విశాఖ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో లేఖ విడుదల * పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు
Representational Image
విశాఖ మన్యంలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. విశాఖ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో మావోయిస్టుల లేఖ విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు దోపిడి పార్టీలను తరిమికొట్టలని ఎన్నికలతో ఒరిగేది ఏం లేదని లేఖలో పేర్కొన్నారు. సాయుధ వ్యవసాయ విప్లవంలో ప్రజలు భాగస్వామ్యం కావలన్నారు. గ్రామాల్లో విప్లవ ప్రజా కమిటీలను నిర్మించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.