Anantapur: వీఆర్‌వో వరంజ్యోతికి మావోయిస్టుల హెచ్చరిక..

Anantapur: వీఆర్‌వో, పంచాయతీ సెక్రటరీల బదిలీ రద్దు చేయాలని సూచన

Update: 2023-07-16 06:56 GMT

Anantapur: వీఆర్‌వో వరంజ్యోతికి మావోయిస్టుల హెచ్చరిక.. 

Anantapur: అనంతపురం పామిడిలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టిస్తోంది. ఖాదర్‌పేట వీఆర్‌వో వరంజ్యోతికి మావోయిస్టుల హెచ్చరిక లేఖ పంపారు. ప్రజల డిమాండ్లను పరిష్కరించే వరకు... వీఆర్‌వో, పంచాయతీ సెక్రటరీల బదిలీ రద్దు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను గ్రామ సభలు, రచ్చకట్టలలో అతికించాలన్నారు. మాజీ నక్సలైట్‌ శేఖర్‌ వారసుల పేరుతో లేఖ విడుదల చేశారు. మావోయిస్టుల లేఖపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News