కోనసీమ జిల్లా రావులపాలెంలో మావోయిస్ట్ అరెస్ట్
కోనసీమ జిల్లా రావులపాలెంలో మావోయిస్ట్ అరెస్ట్ హిడ్మా అనుచరుడు సరోజ్‌గా గుర్తింపు ఛస్తిస్‌ఘడ్‌లో ఉంటున్న సరోజ్ సరోజ్ స్వస్థలం అల్లూరి జిల్లా ఎటపాక
కోనసీమ జిల్లా రావులపాలెంలో మావోయిస్ట్ అరెస్ట్
కోనసీమ జిల్లా రావులపాలేంలో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అనుచరనుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్‌కైంటర్‌లో హిడ్మా మృతిచెందాడు. ఆయన అనుచరుడు మడివి సరోజ్ రావులపాలెంలో ఉన్నట్లు గర్తించారు. అనడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సరోజ్ స్వస్థలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంగా చెప్తున్నారు.