మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా

Alla Ramakrishna Reddy: ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా

Update: 2023-12-11 06:56 GMT

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా

Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌ ఫార్మాట్‌లో ఇచ్చారు ఆళ్ల రామకృష్ణారెడ్డి.

Tags:    

Similar News