Mahinda Rajapaksa: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని
Mahinda Rajapaksa: *కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న రాజపక్సే *తీర్ధ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు
Mahinda Rajapaksa: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని
Mahinda Rajapaksa: శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. గతంలో చాలాసార్లు రాజపక్స శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.