Magunta Srinivasulu Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు
Magunta Srinivasulu Reddy: ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో మేం లేము
Magunta Srinivasulureddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు
Magunta Srinivasulu Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. 70 ఏళ్ల నుంచి లిక్కర్ వ్యాపారంలో ఉన్నామన్న మాగుంట.. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో తాము లేమని చెప్పారు. చెన్నై, ఢిల్లీలోని తమ ఇళ్లల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారని.. ఎలాంటి అక్రమాలు జరగలేదని తేల్చారని అన్నారు మాగుంట.