Chandrababu: బాబు పర్యటనలో జూ.ఎన్టీఆర్‌ జెండాలు

Chandrababu: బాబు పర్యటనలో జూ.ఎన్టీఆర్‌ జెండాలు * ఎన్టీఆర్‌ నెక్ట్స్‌ సీఎం అంటూ జెండాల ప్రదర్శన

Update: 2021-07-14 08:59 GMT

ఎన్టీఆర్ జెండాలతో చంద్రబాబుకి స్వాగతం పలికిన నేతలు 

Chandrababu: చంద్రబాబుకు తెలుగుతమ్ముళ్లు షాకిచ్చారు. బాబు పర్యటనలో మళ్లీ తారకమంత్రం జపించారు. మచిలీపట్నం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు అక్కడి నేతలు జూ.ఎన్టీఆర్‌ జెండాలతో స్వాగతం పలికారు. ఎన్టీఆర్‌ నెక్ట్స్‌ సీఎం అంటూ జెండాలు ప్రదర్శించారు. 

Full View


Tags:    

Similar News