Gas Price Hike: ఏపీలో భారీగా పెరిగిన గ్యాస్ ధరలు
Gas Price Hike: నిత్యావసరాలలో గ్యాస్ కీలకమంటున్న మహిళలు
ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన వంట గ్యాస్ ధర (ఫైల్ ఇమేజ్)
Gas Price Hike: ఏపీలో గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహిణులు గ్యాస్ వాడకానికి అలవాటు పడటంతో రేట్లు తగ్గించాలని కోరుతున్నారు. నిత్యావసరాలలో గ్యాస్ కీలకమంటున్నారు మహిళలు. గ్యాస్ ధరలు తగ్గించాలంటున్న మధ్యతరగతి మహిళలు.