Bhogapuram Airport: భోగాపురం ఎయిర్ పోర్టుకు లైన్ క్లియర్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం భూసేకరణ.. పర్యావరణ అనుమతి పిటిషన్లపై గతంలో స్టే
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్ పోర్టుకు లైన్ క్లియర్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్ పోర్టుకు లైన్ క్లియర్ అయింది. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం భూ సేకరణ, పర్యావరణ అనుమతి పిటిషన్లపై గతంలో స్టే ఉంది. అయితే అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని హైకోర్టు ఎత్తి వేసింది.