AP Land Registrations: ఏపీలో నిలిచి పోయిన భూముల రిజిస్ట్రేషన్లు

AP Land Registrations: ఆఫీసుల్లో పనిచేయని EKYCలు

Update: 2023-12-01 09:33 GMT

AP Land Registrations: ఏపీలో నిలిచి పోయిన భూముల రిజిస్ట్రేషన్లు 

AP Land Registrations: ఏపీ వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలచిపోయాయి. సబ్- రిజిస్ట్రార్ ఆఫీసుల్లో EKYC స్తంభించడంతో.. కార్యకలాపాలు ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు జనాలు గంటల తరబడి వేచి చూస్తున్నారు. సర్వర్‌లో సాంకేతిక లోపం వచ్చిందని.. వీలైనంత త్వరగా సమస్యను పరిష‌్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News