Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హౌస్ అరెస్ట్
Kotamreddy Sridhar Reddy: పొట్టేపాలెం కలుజ వద్ద బ్రిడ్జి కోసం జలదీక్ష చేపట్టనున్న కోటంరెడ్డి
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హౌస్ అరెస్ట్
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పొట్టేపాలెం కలుజ వద్ద బ్రిడ్జి కోసం జలదీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే జలదీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం తన నిరసనను అడ్డుకోవడం సరికాదన్నారు కోటంరెడ్డి. దీక్ష అనుమతి కోసం 10 రోజుల నుంచి అడుగుతున్నా.. పోలీసులు అడ్డుకున్నా జలదీక్ష చేస్తానంటున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.