కోడెల ఆత్మహత్యకు పాల్పడినట్టు నిర్ధారించిన పోలీసులు

Update: 2019-09-16 09:41 GMT

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన బెడ్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భౌతికకాయాన్ని బసవతారక ఆస్పత్రి నుంచి ఉస్మానియకు తరలిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో కోడెల మృతదేహనికి పోస్టుమార్టమ్ నిర్వహించనున్నారు. ఉదయం కూడా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన కోడెల ఆత్మహత్యకు కారాణాలు తెలియాల్సి ఉంది.

Full View  

Tags:    

Similar News