Kodali Nani: ఒక శిష్యుడు దిగిపోతే ఇంకో శిష్యుడు అధికార పీఠం ఎక్కాడు
Kodali Nani: నా శిష్యులు సీఎంలు అవుతున్నారు.. నేనెందుకు ఇలా అయ్యానని చంద్రబాబు ఏడుస్తున్నారు
Kodali Nani: ఒక శిష్యుడు దిగిపోతే ఇంకో శిష్యుడు అధికార పీఠం ఎక్కాడు
Kodali Nani: టీడీపీ నాయకులపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శించారు. రేవంత్‌రెడ్డి గెలిస్తే టీడీపీ వాళ్లు సంబరాలు చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతలు సెటిలర్స్‌తో కేసీఆర్‌ను ఓడిస్తామన్నారు. కానీ గ్రేటర్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదన్నారు. గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు భారీ మెజార్టీ వచ్చిందని కొడాలి నాని అన్నారు. కాంగ్రెస్ గెలిచాక టీడీపీ నాయకులకు సిగ్గులేకుండా గాంధీభవన్‌కు వెళ్లి టీడీపీ జెండాలతో డ్యాన్స్‌లు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.