Kodali Nani: నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారు
Kodali Nani: చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయింది
Kodali Nani: నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారు
Kodali Nani: నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్‌లో ఉన్నాడు.. భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకు రాడని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు కుటుంబమంతా అవినితీ సొమ్ముతో మునిగిపోయిందని విమర్శించారు. లోకేష్ సమర్ధుడు అయితే ఇంట్లో ఉండే మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు.