Kodali Nani: పెన్షన్ల పంపిణీపై స్పందించిన కొడాలి నాని
Kodali Nani: చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనలతోనే..
Kodali Nani: పెన్షన్ల పంపిణీపై స్పందించిన కొడాలి నాని
Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనలతోనే వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారని అన్నారు. తన చీప్ పబ్లిసిటీ కోసం రాష్ట్రంలోని పేదల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డుపాలు చేశారని చెప్పారు. కూటమి నేతలకే ఆత్మగౌరవం ఉంటుందా? అని కొడాలి నాని ప్రశ్నించారు.