Kodali Nani: పాదయాత్ర చేయడం కంటే పడుకోవడమే లోకేష్‌కు ఇష్టం
Kodali Nani: చంద్రబాబు ఫోన్ కాల్స్‌పై సీబీఐ విచారణ జరగాలి
Kodali Nani: పాదయాత్ర చేయడం కంటే పడుకోవడమే లోకేష్‌కు ఇష్టం
Kodali Nani: పాదయాత్ర చేయడం కంటే ప్రశాంతంగా పడుకోవడమే లోకేష్‌కు ఇష్టమంటూ మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌పై లోకేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నారావారిపల్లె నుంచి వలస వెళ్లిపోయింది లోకేష్, చంద్రబాబే అని విమర్శించారు. వివేకా హత్య జరిగినప్పుడు సీఎంగా చంద్రబాబే ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు, కడప జిల్లా నేతలు పోలీసులతో ఏం మాట్లాడారు. చంద్రబాబు ఫోన్ కాల్స్‌పై సీబీఐ విచారణ జరపాలని కొడాలని నాని డిమాండ్ చేశారు.