Kodali Nani: లోకేశ్‌కు అడ్డువస్తున్నాడనే జూనియర్ ఎన్టీఆర్‌పైకి బాలయ్యను వదిలాడు
Kodali Nani: లోకేశ్ లాంటి కొడుకు శత్రువులకు కూడా ఉండకూడదు
Kodali Nani: లోకేశ్‌కు అడ్డువస్తున్నాడనే జూనియర్ ఎన్టీఆర్‌పైకి బాలయ్యను వదిలాడు
Kodali Nani: గుడివాడలో చంద్రబాబు మీటింగ్‌పై కొడాలి నాని ఫైర్ అయ్యారు. గుడివాడలో టీడీపీ వర్ధంతి చేసి పిండం పెట్టాడంటూ కొడాలి నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పిచ్చి కబుర్లు ఎవరూ నమ్మరని చెప్పారు. తెలంగాణలో పార్టీని భూస్థాపితం చేసిన చంద్రబాబు... ఇప్పుడు ఏపీలో గెలిచేందుకు పవన్ కాళ్లు పట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. లోకేశ్‌కు అడ్డువస్తున్నాడనే జూనియర్ ఎన్టీఆర్‌పైకి బాలయ్యను వదిలాడని కొడాలి నాని ఆరోపించారు.