Kodali Nani: వెయ్యి మంది బాలకృష్ణలు వచ్చినా జూ.ఎన్టీఆర్‌ను ఏం చేయలేరు

Kodali Nani: ఎన్టీఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం

Update: 2024-01-18 07:06 GMT

Kodali Nani: వెయ్యి మంది బాలకృష్ణలు వచ్చినా జూ.ఎన్టీఆర్‌ను ఏం చేయలేరు

Kodali Nani: హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఫ్లెక్సీల తొలగించినంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్‌ను ఎవరూ ఏం చేయలేరని అన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ పేరు చెప్పుకుని చంద్రబాబు భజన చేసుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆయన వర్ధంతి చేయడం దారుణమన్నారు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనే ప్రయత్నిస్తున్నారని అన్నారు.

Tags:    

Similar News