సీఎం జగన్ పర్యటనలో కిల్లి కృపారాణికి చేదు అనుభవం
Killi Krupa Rani: సీఎం జగన్‌కు స్వాగతం పలకడానికి వెళ్తున్న కృపారాణిని అడ్డుకున్న సెక్యూరిటీ

సీఎం జగన్ టూర్‌లో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అలక
Killi Krupa Rani: సీఎం జగన్ టూర్‌లో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అలకబూనారు. సీఎం జగన్‌కు స్వాగతం పలకడానికి వెళ్తున్న కృపారాణిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. లిస్ట్‌లో కిల్లి కృపారాణి పేరు లేదనడంతో కిల్లి కృపారాణి మనస్థాపానికి గురయ్యారు. అవమానం జరిగిందంటూ కృపారాణి కంటతడి పెట్టుకున్నారు. మాజీ మంత్రి కృష్ణదాసు నచ్చజెప్పినా వినకుండా.. సీఎం జగన్ కార్యక్రమానికి రాకుండానే కృపారాణి వెనుదిరిగారు.