Kesineni Nani: నాకు కోపం ఉన్నా ఓపిక పడుతున్నా
Kesineni Nani: నేను రతన్‌టాటా స్థాయి వ్యక్తిని
Kesineni Nani: నాకు కోపం ఉన్నా ఓపిక పడుతున్నా
Kesineni Nani: కేశినేని చిన్నిపై ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. కేశినేని చిన్ని పార్టీలో ఎవరని, అతను ఏమైనా ఎంపీనా..? లేదా ఎమ్మెల్యేనా..? అని ఫైర్ అయ్యారు. చాలా మంది తనను అనేక రకాలుగా తిట్టారని చెప్పిన కేశినేని నాని.. కేవలం చంద్రబాబు కోసం, పార్టీ తిరిగి అధికారంలోకి రావడం కోసం మాత్రమే తనకు కోపం వస్తున్నా.. ఓపిక పడుతున్నానని చెప్పుకొచ్చారు. తాను రతన్‌టాటా స్థాయి వ్యక్తినని, తనను ప్రధాని కూడా పేరు పెట్టి పిలుస్తారని గుర్తుచేశారు ఎంపీ కేశినేని నాని.