Kesineni Chinni: దమ్ము, ధైర్యం ఉంటే నాతో పోటీ పడాలి

Kesineni Chinni: నానిపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థిని 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తాం

Update: 2024-01-29 07:12 GMT

Kesineni Chinni: దమ్ము, ధైర్యం ఉంటే నాతో పోటీ పడాలి

Kesineni Chinni: చంద్రబాబును విమర్శించే స్థాయి కేశినేనినానికి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత కేశినేని చిన్ని. కేశినేని నానికి డిపాజిట్లు రాకుండా చేస్తామన్నారు. నానిపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థిని 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే తనతో పోటీ పడాలని.. కార్యకర్తల కాలి గోటికి పనికిరాని.. వాడంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేశినేని నాని వైసీపీ నుంచి ఎంపీ సీటు తెచ్చుకున్న తర్వాత మాట్లాడాలంటున్న కేశినేని చిన్ని.

Tags:    

Similar News