Kesineni Chinni: నాలుగేళ్ల నుంచి కేశినేని వైసీపీకి టచ్‌లో ఉన్నారు
Kesineni Chinni: మా కుటుంబ గొడవలకు, చంద్రబాబుకు సంబంధం లేదు
Kesineni Chinni: నాలుగేళ్ల నుంచి కేశినేని వైసీపీకి టచ్‌లో ఉన్నారు
Kesineni Chinni: కేశినేని నానిపై కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు. మహామహులే వెళ్లిపోయినా టీడీపీకి ఏం కాలేదని కేశినేని చిన్ని అన్నారు. తమ కుటుంబ గొడవలకు, చంద్రబాబుకు సంబంధం లేదని చెప్పారు. తమ కుటుంబంలో 1999 నుంచి గొడవలు ఉన్నాయని... లోకేష్‌ను విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని నాని వైసీపీకి కోవర్టు అంటూ విమర్శలు గుప్పించారు. నాలుగేళ్ల నుంచి నాని వైసీపీకి టచ్‌లో ఉన్నారని చిన్న ఆరోపించారు.