Kannababu: చంద్రబాబు గెలిచిందేంటి..? మేము ఓడిందేంటి..?
Kannababu: ప్రలోభాలు పెట్టడంలో బాబు సిద్ధహస్తుడు
Kannababu: చంద్రబాబు గెలిచిందేంటి..? మేము ఓడిందేంటి..?
Kannababu: చంద్రబాబు గెలిచిందేంటి.. తాము ఓడిందేంటి అని ప్రశ్నించారు మాజీ మంత్రి కన్నబాబు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ల సంఖ్య బలం ప్రకారం వారికి ఓ స్థానం వచ్చింది.. మా సంఖ్యా బలం ప్రకారం మాకు వచ్చాయని స్పష్టం చేశారు కన్నబాబు.