పండగపూట కనకాంబరాలుకి రేటు పెరిగింది... కిలో ఎంతంటే ?

Update: 2019-10-06 05:47 GMT

పండగ వచ్చిదంటే చిన్న చిన్న వ్యాపారస్తులకి మంచి లాభాలు చేకూరి పెడుతాయి. ఈ ఏడాది పూలు మంచి ధరలు పలుకుతున్నాయి. బతుకమ్మ పండగ కూడా కావడంతో ఒక్కసారిగా పూలకి ఈ డిమాండ్ పెరిగిపోయింది. మొత్తం బతుకమ్మ పూలోతోనే అలంకరిస్తారు కాబట్టి వీటికి ఇంత గిరాకి ఉంది. ఇక అనంతపురం జిల్లా బత్తులపల్లి మార్కెట్లో కిలో కనకాంబరాలు రూ. 1400 పలుకుతోంది. సాధారణంగా ఇక్కడి నుండే కనకాంబరాలు పూలను మిగతా ప్రదేశాలకు పంపిస్తూ ఉంటారు. దీనితో రెండు తెలుగు రాష్ట్రలో కనకాంబరాల ధరలకి డిమాండ్ వచ్చేసింది. కొనుకునేవాళ్ళకి ధరను చూసి షాక్ అవుతుంటే అమ్మే రైతులు మాత్రం మంచి లాభాలు వస్తున్నాయని సంబరపడుతున్నారు.  

Tags:    

Similar News